News
కరాటే చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాదించిన వరుణ్
హైదరాబాద్: సంద వరుణ్ సాగర్(8) అనే బాలుడు కర్మన్‌ఘాట్, దిల్‌షుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు కరాటే శిక్షన కూడా తీసుకున్నాడు. గుంటూరులో జరిగిన నేషనల్ కరాటే చాంపియన్‌షిప్ 2016లో గోల్డ్ మెడల్ సాదించాడు. దాంతో పాటు తెలంగాణ స్టేట్ లెవెల్ చాంపియన్‌షిప్‌లో కూడా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సలహాదారులు గడ్డం వివేకానంద్ గారు వరుణ్‌ను ప్రశంసించారు. వరుణ్ సాగర్ కరాటేలోనే కాదు, చదువులో కూడా ముందుంటాడు...
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








